మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Gayatri Ashtottara Shatanamavali 2 – శ్రీ గాయత్ర్యష్టోత్తరశతనామావళిః – 2


ఓం తరుణాదిత్యసంకాశాయై నమః |
ఓం సహస్రనయనోజ్జ్వలాయై నమః |
ఓం స్యందనోపరిసంస్థానాయై నమః |
ఓం ధీరాయై నమః |
ఓం జీమూతనిస్స్వనాయై నమః |
ఓం మత్తమాతంగగమనాయై నమః |
ఓం హిరణ్యకమలాసనాయై నమః |
ఓం ధీజనోద్ధారనిరతాయై నమః |
ఓం యోగిన్యై నమః | 9

ఓం యోగధారిణ్యై నమః |
ఓం నటనాట్యైకనిరతాయై నమః |
ఓం ప్రణవాద్యక్షరాత్మికాయై నమః |
ఓం ఘోరాచారక్రియాసక్తాయై నమః |
ఓం దారిద్ర్యచ్ఛేదకారిణ్యై నమః |
ఓం యాదవేంద్రకులోద్భూతాయై నమః |
ఓం తురీయపదగామిన్యై నమః |
ఓం గాయత్ర్యై నమః |
ఓం గోమత్యై నమః | 18

ఓం గంగాయై నమః |
ఓం గౌతమ్యై నమః |
ఓం గరుడాసనాయై నమః |
ఓం గేయాయై నమః |
ఓం గానప్రియాయై నమః |
ఓం గౌర్యై నమః |
ఓం గోవిందపరిపూజితాయై నమః |
ఓం గంధర్వనగరాకారాయై నమః |
ఓం గౌరవర్ణాయై నమః | 72

ఓం గణేశ్వర్యై నమః |
ఓం గుణాశ్రయాయై నమః |
ఓం గుణవత్యై నమః |
ఓం గుహ్యకాయై నమః |
ఓం గణపూజితాయై నమః |
ఓం గుణత్రయసమాయుక్తాయై నమః |
ఓం గుణత్రయవివర్జితాయై నమః |
ఓం గుహావాసాయై నమః |
ఓం గుహాచారాయై నమః | 36

ఓం గుహ్యాయై నమః |
ఓం గంధర్వరూపిణ్యై నమః |
ఓం గార్గ్యప్రియాయై నమః |
ఓం గురుపథాయై నమః |
ఓం గుహ్యలింగాంకధారిణ్యై నమః |
ఓం సావిత్ర్యై నమః |
ఓం సూర్యతనయాయై నమః |
ఓం సుషుమ్ణానాడిభేదిన్యై నమః |
ఓం సుప్రకాశాయై నమః | 45

ఓం సుఖాసీనాయై నమః |
ఓం సువ్రతాయై నమః |
ఓం సురపూజితాయై నమః |
ఓం సుషుప్త్యవస్థాయై నమః |
ఓం సుదత్యై నమః |
ఓం సుందర్యై నమః |
ఓం సాగరాంబరాయై నమః |
ఓం సుధాంశుబింబవదనాయై నమః |
ఓం సుస్తన్యై నమః | 54

ఓం సువిలోచనాయై నమః |
ఓం శుభ్రాంశునాసాయై నమః |
ఓం సుశ్రోణ్యై నమః |
ఓం సంసారార్ణవతారిణ్యై నమః |
ఓం సామగానప్రియాయై నమః |
ఓం సాధ్వ్యై నమః |
ఓం సర్వాభరణభూషితాయై నమః |
ఓం సీతాయై నమః |
ఓం సర్వాశ్రయాయై నమః | 63

ఓం సంధ్యాయై నమః |
ఓం సఫలాయై నమః |
ఓం సుఖదాయిన్యై నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం విమలాకారాయై నమః |
ఓం మాహేంద్ర్యై నమః |
ఓం మాతృరూపిణ్యై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం మహాసిద్ధ్యై నమః | 72

ఓం మహామాయాయై నమః |
ఓం మహేశ్వర్యై నమః |
ఓం మోహిన్యై నమః |
ఓం మదనాకారాయై నమః |
ఓం మధుసూదనసోదర్యై నమః |
ఓం మీనాక్ష్యై నమః |
ఓం క్షేమసంయుక్తాయై నమః |
ఓం నగేంద్రతనయాయై నమః |
ఓం రమాయై నమః | 81

ఓం త్రివిక్రమపదాక్రాంతాయై నమః |
ఓం త్రిసర్వాయై నమః |
ఓం త్రివిలోచనాయై నమః |
ఓం సూర్యమండలమధ్యస్థాయై నమః |
ఓం చంద్రమండలసంస్థితాయై నమః |
ఓం వహ్నిమండలమధ్యస్థాయై నమః |
ఓం వాయుమండలసంస్థితాయై నమః |
ఓం వ్యోమమండలమధ్యస్థాయై నమః |
ఓం చక్రస్థాయై నమః | 90

ఓం చక్రరూపిణ్యై నమః |
ఓం కాలచక్రవిధానజ్ఞాయై నమః |
ఓం చంద్రమండలదర్పణాయై నమః |
ఓం జ్యోత్స్నాతపేనలిప్తాంగ్యై నమః |
ఓం మహామారుతవీజితాయై నమః |
ఓం సర్వమంత్రాశ్రితాయై నమః |
ఓం ధేనవే నమః |
ఓం పాపఘ్న్యై నమః |
ఓం పరమేశ్వర్యై నమః | 99

ఓం చతుర్వింశతివర్ణాఢ్యాయై నమః |
ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః |
ఓం మందేహరాక్షసఘ్న్యై నమః |
ఓం షట్కుక్ష్యై నమః |
ఓం త్రిపదాయై నమః |
ఓం శివాయై నమః |
ఓం జపపారాయణప్రీతాయై నమః |
ఓం బ్రాహ్మణ్యఫలదాయిన్యై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః | 108

ఓం మహాసంపత్తిదాయిన్యై నమః |
ఓం కరుణామూర్త్యై నమః |
ఓం భక్తవత్సలాయై నమః | 111

ఇతి శ్రీ గాయత్ర్యష్టోత్తరశతనామావళిః |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.